పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : హర్షాచలముపై నెక్కిన బలరామకృష్ణులను జూచి జరాసంధుఁడు కొండకు నిప్పంటించుట

రియు రాముఁడుఁ దాను ర్షాచలంబుఁ
మిడి నెక్క నుద్ధత జరాసంధుఁ 
డాకొండ దిరిగిరా నలంబు వెట్టి
చేకొని కాల్పఁగా సీరియు హరియు
వారుఁ గానక యుండ డి దిగనుఱికి 
ద్వాకాపురికి నిద్దఱు నేఁగిరంత.   - 670